: ఎంత మందితో డేటింగ్ చేశానో లెక్క కూడా పెట్టలేదు: హాలీవుడ్ బ్యూటీ అంబర్ రోజ్


తానింత వరకూ ఎంత మందితో డేటింగ్ చేశానో, ఎవరెవరితో శృంగారంలో పాల్గొన్నానో లెక్కే లేదని, వారిని లెక్కించి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని హాలీవుడ్ నటి అంబర్ రోజ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మీడియాతో మాట్లాడుతూ, ఆడవాళ్లను ఆకర్షించేందుకు పురుషులు పొగడ్తల ఆయుధాన్ని వాడతారని, అటువంటి వారు అబద్ధాలు చెబితే చాలా సులువుగా ఆడవాళ్లు గుర్తిస్తారని చెప్పిందీ ముద్దుగుమ్మ. తనను చీటింగ్ చేయాలని చూస్తే, తిట్టించుకోవాల్సిందేనని అంది. గతంలో తన మొబైల్ నంబర్ ను ట్విట్టర్ లో పోస్టు చేసి ఇబ్బందులు పడ్డ రోజ్, ఆపై న్యూడ్ సెల్ఫీలు పోస్ట్ చేసి విమర్శలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News