: పవన్ అభిమాని హత్య ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ ఆరా?


బెంగళూరులోని కోలార్ లో ప్రముఖ హీరోల అభిమానులు ఇద్దరు గొడవపడిన సంఘటనలో పవన్ కల్యాణ్ వీరాభిమాని వినోద్ రాయల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆరా తీసినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను తన అభిమానుల ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెప్పించుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని జూ.ఎన్టీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News