: మనకు ఒలింపిక్స్ లో మెడలొస్తుందంటే కొంతమంది నవ్వారు కూడా: పుల్లెల గోపీచంద్


మన దేశానికి ఒలింపిక్స్ లో మెడలొస్తుందంటే కొంత మంది నవ్వారని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొంత మంది హేళన చేసిన దానికి భిన్నంగా మన క్రీడాకారులు ‘రియో’లో పతకాలు సాధించారని, ముఖ్యంగా పీవీ సింధు సిల్వర్ పతకం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఒలింపిక్స్ లో పోటీపడ్డ తొలిసారే సింధు ఫైనల్స్ కు వెళ్లడం, సిల్వర్ పతకం సాధించడం గొప్ప విషయమన్నారు.

  • Loading...

More Telugu News