: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ప్రారంభం


హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గాయనీగాయకులు చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. కాగా, మరికొద్దిసేపట్లో ‘మెగా’ కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకోనున్నారు. కాగా, చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు.

  • Loading...

More Telugu News