: బాంబు తయారుచేస్తుండగా పేలుడు.. బీజేపీ కార్యకర్త మృతి


బాంబు తయారుచేస్తుండగా అది కాస్తా పేలడంతో బీజేపీ కార్యకర్త ఒకరు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కూతుపరంబుకు చెందిన బీజేపీ కార్యకర్త దీక్షిత్ (27) ఇంటిలో నాటుబాంబును తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా పేలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ధ్వంసమైనట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News