: ఘనంగా హీరో వరుణ్ సందేశ్ వివాహం
హీరో వరుణ్ సందేశ్, నటి రితికా షెరు వివాహం నిన్న ఘనంగా జరిగింది. హైదరాబాద్ కు సమీపంలోని ఒక రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించారు. కాగా, తనను పెళ్లి కుమార్తెను చేస్తున్న ఒక ఫొటోను రితిక తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా, గత ఏడాది డిసెంబర్ లో వరుణ్, రితికాల నిశ్చితార్థం జరిగింది.