: ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ నేతల భేటీ...కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చలు


హైదరాబాదులోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌ లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే అఖిలపక్ష సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై వీరు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News