: తెలివిగా ఆడుతున్న ఒకుహరా...సింధు అడ్వాంటేజ్ ను బలహీనతగా మారుస్తున్న వైనం


పీవీ సింధు... సమకాలీన బ్యాడ్మింటన్ క్రీడాకారిణులందర్లోకీ పొడగరి. కోర్టులో ఏ మూల నుంచి ఏమూలకైనా చురుగ్గా కదిలే క్రీడాకారిణి. షటిల్ ఏ మాత్రం గాల్లోకి లేచినా స్మాష్ చేసే సత్తా ఉన్న క్రీడాకారిణి... ఇవి ఆమె బలాలు! ఈ బలాన్ని జపాన్ క్రీడాకారిణి బలహీనతగా మార్చే ఎత్తుగడ వేస్తూ పాయింట్లు పిండుకుంటోంది. సింధును ఎండ్, లేడా నెట్ దగ్గర ఆడేలా షాట్లు కొడుతోంది. ఇలా సింధును బాగా అలసిపోయేలా చేస్తోంది. అలాగే షాట్, లేదా డ్రాప్ తో సింధును కోర్టులో కుదురుగా ఉండనివ్వడం లేదు. ఇలా ముందుకీ, వెనుకకీ బాగా వంగి ఆడడం వల్ల సింధును ఒత్తిడిలోకి నెడుతోంది. ఇలా చేసి రెండో సెట్ లో 5-7 ఆధిక్యంలోకి ఒకుహరా దూసుకెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య మ్యాచ్ మరింత ఆసక్తికరంగా మారింది.

  • Loading...

More Telugu News