: తల్లిదండ్రులకు, ఎన్టీఆర్ దంపతులకు పిండ ప్రదానం చేసిన చంద్రబాబు


కృష్ణా పుష్కరాల సందర్భంగా సీఎం చంద్రబాబు తన పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడులకు, తన అత్తమామలు ఎన్టీఆర్, బసవతారకం దంపతులకు ఆయన పిండ ప్రదానం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రార్థించారు.

  • Loading...

More Telugu News