: బికినీలతోనే బీచ్ లకు రండి: కేన్స్ మేయర్ ఆదేశాలు


ఫ్రాన్స్ లోని బీచ్ లకు వచ్చే మహిళలు ఫుల్ స్విమ్ సూట్లతో కాకుండా బికినీలతోనే రావాలంటూ కేన్స్ మేయర్ ఆదేశించారు. నిండైన వస్త్రాలతో బీచ్ లకు రావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కాగా, ఇటీవల ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఒక ఇస్లామిక్ స్టేట్ ప్రేరేపిత ఉగ్రవాది ట్రక్కుతో వచ్చి ఫ్రాన్స్ లో నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News