: మద్యం సేవించి శృంగారంలో పాల్గొనే మహిళల్లో హెచ్ఐవి ప్రమాదం అధికం: మెడికల్ జర్నల్ తాజా అధ్యయనం


మద్యం సేవించి శృంగారంలో పాల్గొనే మహిళల్లో హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. బిహేవియరల్ మెడిసిన్ జర్నల్ జరిపిన ఈ స్టడీలో మొత్తం 287 మంది మద్యం అలవాటున్న యువతులను ఎంపిక చేసి వారిని పరీక్షించగా, పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం మత్తులో రెచ్చిపోయే ధోరణిని ప్రదర్శించే యువతులు, సురక్షిత మార్గాలను దూరం పెడతారని తేల్చారు. అనురక్షిత లైంగిక చర్యలకు దిగి, ప్రాణాంతక రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారని అధ్యయనం వెల్లడించింది.

  • Loading...

More Telugu News