: దుర్గాఘాట్ లో పెరిగిన నీటిమట్టం


విజయవాడలోని దుర్గాఘాట్ లో నీటిమట్టం పెరిగింది. ఈరోజు సాయంత్రానికి మూడు అడుగుల మేరకు నీటిమట్టం చేరింది. నిన్నటి వరకు ఈ ఘాట్ లో నీటిమట్టం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రేపటి నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండటంతో భక్తుల రద్దీ అప్పుడే ప్రారంభమైంది. పలు రవాణా మార్గాల ద్వారా విజయవాడ చేరుకున్న భక్తులు స్నానఘాట్లకు చేరుకుంటుండంతో సందడి వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News