: ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్టు
ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. గ్రూప్ -2 అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలన్న ఏపీపీఎస్సీ సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 150 మార్కులతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఈ టెస్టుకు సిలబస్ కూడా ఖరారు అయింది. కాగా, గ్రూప్-2 అభ్యర్థులకు ఆన్ లైన్ లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.