: కత్రినా కైఫ్ కు సల్మాన్ సలహా!


బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ఇటీవల తన పుట్టినరోజు వేడుకను జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫేస్ బుక్ లో ఈ ముద్దుగుమ్మ కొత్తగా ఖాతా తెరిచింది. ఇక్కడ విశేషం ఏమిటంటే, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ చెప్పడం వల్లే ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసిందట. ఈ విషయాన్ని కత్రినా తన సన్నిహితులకు చెప్పిందట. కత్రినాకు సల్మాన్ అండగా ఉండటమే కాకుండా, సలహాలు కూడా ఇస్తున్నాడని, అందుకే సల్లూ భాయ్ సలహాను ఆ బాలీవుడ్ బ్యూటీ అనుసరించిందని బాలీవుడ్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News