: గడ్డు పరిస్థితుల్లో ఉన్న అమెరికాను గట్టెక్కించాలంటే మా నాన్ననే ఎన్నుకోండి: జూనియర్ ట్రంప్


గడ్డు పరిస్థితుల్లో ఉన్న అమెరికాను గట్టెక్కించాలంటే తన తండ్రిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ జే ట్రంప్ అన్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ లో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు లో జూనియర్ ట్రంప్ మాట్లాడుతూ, చాలా కాలంగా తమ దేశంలో సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించటం లేదని, యువత భవిష్యత్తు గందరగోళంలో పడిపోయిందని...ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్న అమెరికాను గట్టెక్కించాలంటే తన తండ్రి దేశాధ్యక్షుడు కావాల్సిన అవసరముందన్నారు.

  • Loading...

More Telugu News