: తెలంగాణ 'ఎంసెట్ 2' పేపర్ లీకేజీ కలకలం!... టీఎస్ మంత్రి పీఏ హస్తముందంటూ కథనాలు!


తెలంగాణ ఎంసెట్ 2కు సంబంధించిన లీకేజీ వ్యవహారంలో పెను కలకలం రేగింది. ఈ వ్యవహారంలో తెలంగాణ కేబినెట్ లోని ఓ మంత్రిగారి పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) హస్తముందన్న వదంతులు ఊపందుకున్నాయి. సాక్షాత్తు మంత్రిగారి పీఏ హస్తముందని ఆరోపణలు వినిపించడంతో ఈ కేసులో మరెన్ని సంచలనాలు వెల్లడవుతాయోనన్న దిశగా పెద్ద ఎత్తున చర్చకు తెర లేచింది. మంత్రిగారి పీఏతో పాటు గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)కి చెందిన ఓ కీలక నేత హస్తం కూడా ఈ వ్యవహారంలో ఉందని పలు కథనాలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News