: ఈగలు, దోమలు రాకుండా ఉండేందుకు హీరో అక్షయ్ చిట్కా


ఇంట్లోకి ఈగలు, దోమలు రాకుండా ఉండేందుకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరికొత్త చిట్కా చెప్పాడు. అయితే, ఈ చిట్కాను అక్షయ్ అమ్మమ్మ ఆయనకు తన చిన్నప్పుడు చెప్పిందట. ఇంతకీ, ఆ చిట్కా ఏమిటంటే, ఈగలు, దోమలను నివారించాలంటే ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా చేసి కొన్ని లవంగాలను వాటిలోకి గుచ్చాలట. ఈవిధంగా చేస్తే ఈగలు, దోమలు దరిచేరవని, తద్వారా వాటి ద్వారా వచ్చే రోగాలకు చెక్ పెట్టవచ్చవంటూ తన అమ్మమ్మ చెప్పిన చిట్కాను అక్షయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News