: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశం


తెలంగాణలోని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు ఐ అండ్ పీ ఆర్ కమిషనర్ కు ఆయన ఆదేశాలిచ్చారు. ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ని టీయూడబ్ల్యూజే నేతలు కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల హెల్త్, అక్రిడేషన్ కార్డుల జారీలో జరుగుతున్న జాప్యాన్ని కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఈ కార్డుల జారీలో ఆలస్యం చేయవద్దని సంబంధిత అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News