: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు!


ఈరోజు స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంతో 27815 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.55 పాయింట్లు నష్టపోయి 8519 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఎన్ఎస్ఈ లో టాటా స్టీల్, గెయిల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐడియా సంస్థల షేర్లు లాభపడ్డాయి. స్వల్పంగా నష్టపోయిన సంస్థల షేర్లలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బీపీసీఎల్, ఇండస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, లుపిస్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News