: జువైనల్ హోం నుంచి పరారైన బాలనేరస్తులు


చెన్నైలోని పురసవాకం జువైనల్ హోం నుంచి 35 మంది బాలనేరస్తులు తప్పించుకున్నారు. వెంటనే స్పందించిన నిర్వాహకులు 17 మంది బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులకు జువైనల్ హోం నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. పరారైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News