: టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఏ ప్రయోజనాలు పొందారో బయటపెడతాం: భట్టి విక్రమార్క


టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రయోజనాలు పొందారో త్వరలో బయటపెడతామని కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క అన్నారు. టీఆర్ఎస్ దోపిడీపై మంత్రులు సమాధానం చెప్పాల్సిన అవసరముందని, సంక్షేమం అనే దానికి అర్థం లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ కుటుంబంతో పోల్చుకునే అర్హత కేసీఆర్ కుటుంబానికి లేదని విమర్శించారు. టీఆర్ఎస్ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, డబుల్ బెడ్ రూమ్ పథకం ఎక్కడికి పోయిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News