: తెలంగాణలో గురుకులాల సిబ్బంది వేతనాలు పెంపు


తెలంగాణలోని గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేతనాల పెంపు వివరాలు... జూనియర్ అధ్యాపకులు- రూ.18 వేల నుంచి రూ.27 వేలు, పీజీటీలు- రూ.16,100 నుంచి 24,150, టీజీటీలు- రూ.14,800 నుంచి రూ.22,200, స్టాఫ్ నర్సులు- రూ.12,900 నుంచి రూ.19,350, పీఈటీలు - రూ.10,900 నుంచి రూ.16,350కు పెంచారు.

  • Loading...

More Telugu News