: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీ


తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీ జరిగింది. ఈమేరకు డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మిర్యాలగూడ డీఎస్పీగా ఎస్.రామ్ గోపాల్, చేవెళ్ల డీఎస్పీగా సీహెచ్ ఎస్ కీర్తి, మెదక్ డీఎస్పీగా డి.నాగరాజు, కాగజ్ నగర్ డీఎస్పీగా ఎండీ హబీబ్ ఖాన్, సత్తుపల్లి డీఎస్పీగా బి.రాజేష్, సూర్యాపేట డీఎస్పీగా వి.సునీత, సుల్తాన్ బజార్ ఏసీపీగా జి.చక్రవర్తి ని బదిలీ చేశారు. మహ్మద్ అబ్దుల్ రషీద్, జి.కవిత, ఆర్.గిరిధర్, జి.సందీప్ లను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News