: వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్!... నేటి నుంచి స్వామి వారి బంగారు డాలర్ల విక్రయం!


వెంకన్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను మోసుకొచ్చింది. నేటి నుంచి స్వామి వారి చిత్రపటాలతో కూడిన బంగారు డాలర్ల విక్రయాన్ని టీటీడీ లాంఛనంగా ప్రారంభించనుంది. ఒక్కోటి 2 గ్రాముల బరువున్న ఈ డాలర్లను టీటీడీ భక్తులకు విక్రయించనుంది. త్వరలోనే వెంకన్న చిత్రాలున్న రాగి డాలర్ల విక్రయాలను కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News