: ‘విశాఖ’లో తొలిసారిగా ‘బేస్టీల్ మారథాన్’


విశాఖపట్టణంలో తొలిసారిగా రాత్రిపూట మారథాన్ ను నిర్వహించనున్నామని కలెక్టర్ యువరాజ్ పేర్కొన్నారు. జులై 2 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారని చెప్పారు. తొలిసారి నిర్వహిస్తున్న ‘రాత్రిపూట పరుగు’కు ‘బేస్టీల్ మారథాన్’ అనే పేరు పెట్టామని, ఈ మారథాన్ తో విశాఖకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా యువరాజ్ అన్నారు.

  • Loading...

More Telugu News