: రిలయన్స్ నుంచి 'లైఫ్ 5 ఫ్లేమ్' స్మార్ట్ ఫోన్... రూ.3999కే!


రిలయన్స్ సంస్థ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. లైఫ్ 5 ఫ్లేమ్ పేరుతో విడుదలైన ఈ 4జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.3,999. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే... 4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ రామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్, 1.5 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ సిమ్ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News