: కోరిక తీర్చాలని బాలిక బలవంతం.. ఆస్పత్రిలో బాలుడు


తన కోరిక తీర్చాలంటూ బాలిక బలవంతం చేయడంతో బాలుడు ఆస్పత్రిపాలైన ఘటన లక్నోలోని కాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కుల్‌హౌల్ గ్రామానికి చెందిన బాలిక(16) పక్కింటి బాలుడి(10)ని ఇంటికి పిలిచి కబుర్లు చెప్పసాగింది. ఆ తర్వాత కొంతసేపటికి తన కోరిక తీర్చాలంటూ అతడిని బలవంతం చేసింది. ఫలితంగా బాలుడి రహస్య భాగాల్లో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే అతడిని కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాలిక, బాలుడి తల్లిదండ్రులు ఇద్దరూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ మైనర్లే కావడంతో కేసు ఎలా నమోదుచేయాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. నిపుణులు మాత్రం సెక్షన్-8(సెక్స్ నేరాలకు పిల్లలను దూరంగా ఉంచడం - పోస్కో) కింద కేసు నమోదు చేయవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News