: తెలంగాణలో రైతు రుణమాఫీ మూడో విడత నిధులు విడుదల


తెలంగాణలో రైతు రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి. ఈసారి సగం మొత్తాన్ని విడుదల చేస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత కింద రూ.2190 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటివరకు రుణమాఫీకి రూ.10,626 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.

  • Loading...

More Telugu News