: కపిల్ దేవ్ తో కలిసి గోల్ఫ్ ఆడిన క్రిస్ గేల్


టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తో కలిసి వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ గోల్ఫ్ ఆడాడు. అందుకు సంబంధించిన రెండు ఫొటోలను క్రిస్ గేల్ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. వీళ్లిద్దరూ ఎక్కడ గోల్ఫ్ ఆడారన్న విషయాన్ని మాత్రం గేల్ పేర్కొనలేదు. ఆ రెండు ఫొటోల్లో ఒకటి... మైదానంలో బంతిని తనదైన స్టైల్ లో హోల్ లోకి గేల్ కొడుతున్నాడు. మరో ఫొటోలో కపిల్ దేవ్ తో కలిసి నిలబడ్డాడు.

  • Loading...

More Telugu News