: టీటీడీపీ జిల్లా ఇన్ ఛార్జిలు వీరే
తెలంగాణలోని పలు జిల్లాలకు టీడీపీ ఇన్ ఛార్జిలను నియమించారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఒక ప్రకటన విడుదల చేశారు. వారి వివరాలు.. హైదరాబాద్ - ఇ.పెద్దిరెడ్డి, రంగారెడ్డి - అరవింద్ కుమార్ గౌడ్, నల్గొండ - రేవూరి ప్రకాశ్ రెడ్డి, మహబూబ్ నగర్ - గరికపాటి మోహన్ రావు, వరంగల్ - సండ్ర వెంకట వీరయ్య, మెదక్- సీతక్క, ఖమ్మం - కె.దయాకర్ రెడ్డి, నిజామాబాద్ - బి.మల్లయ్య యాదవ్, మంచిర్యాల టౌన్ - ఈ.మల్లేశం, ఆదిలాబాద్ - టి.వీరేంద్ర గౌడ్, కరీంనగర్ - వి.ప్రతాప్ రెడ్డి