: నిమ్స్ లో‘ఆరోగ్య శ్రీ’ కార్డులు చెల్లడం లేదంటూ రోగుల ఆందోళన


హైదరాబాద్ నిమ్స్ లో ఆరోగ్య శ్రీ కార్డులు చెల్లడం లేదంటూ రోగులు నిరసన వ్యక్తం చేశారు. వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి నిమ్స్ లో పర్యటిస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆరోగ్య శ్రీ కార్డులు చెల్లడం లేదన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు రోగులు ప్రయత్నించగా అక్కడి సిబ్బంది వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి వారిని వెనక్కి పంపడంతో రోగులు మరింత మండిపడ్డారు.

  • Loading...

More Telugu News