: నవ్యాంధ్రలో కొత్త ఉద్యమ సంస్థ ‘మన రాజ్యం’


నవ్యాంధ్రలో కొత్త ఉద్యమ సంస్థ ‘మన రాజ్యం’ ఏర్పాటైంది. గుంటూరులో ఏర్పాటు చేసిన ఈ సంస్థకు అధ్యక్షుడిగా లోక్ సత్తా మాజీ నేత ఐ.రామ్మూర్తి, సభ్యులుగా కఠారి శ్రీనివాసరావు, వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘మన రాజ్యం’ తొలి సదస్సు వినుకొండలో నిర్వహించింది. సమాజంలో కుల వివక్షను రూపు మాపేందుకే ‘మన రాజ్యం’ ఏర్పాటు చేశామని, ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని రామ్మూర్తి కోరారు.

  • Loading...

More Telugu News