: బెంగళూరులో ముగిసిన వైమానిక ప్రదర్శన
బెంగళూరులో ఐదురోజుల పాటు జరిగిన 'ఏరో ఇండియా షో' నేటితో ముగిసింది. వివిధ దేశాలకు చెందిన 600 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. చివరి రోజైన ఆదివారం లక్షా 50 వేల మంది సందర్శకులు ఈ వైమానిక ప్రదర్శనను తిలకించినట్లు తెలుస్తోంది.