: భారత్ లో మత మార్పిళ్ల కోసం 'ఎన్జీవో'లకు విదేశీ నిధులు


భారత్ లో మత మార్పిళ్ల కోసం ఎన్జీఓ (స్వచ్చంద సంస్థ)లకు విదేశాల నుంచి నిధులందుతున్నాయని కేంద్ర హోం శాఖకు నిఘా వర్గాలు నివేదిక సమర్పించాయి. చిన్న చిన్న సంఘటనలకు కూడా మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించాలని డోనర్లు ఈ నిధులందజేస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా 18 సంస్థలు, వ్యక్తుల నుంచి ఈ నిధులు వచ్చాయని తెలిపింది. ఆ వ్యక్తుల్లో అమెరికా నుంచి ఇద్దరు, యూరప్ నుంచి ఇద్దరు, దక్షిణ కొరియా నుంచి ఇద్దరు డోనర్లు ఉన్నారని, ఈ ఎన్జీవోలు వారికి అనుకూలంగా పనిచేస్తున్నాయని నిఘా వర్గాల నివేదికలో తెలిపింది. కాగా, ఈ నివేదికపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News