: సచివాలయంలో విధులకు హాజరైన హోంమంత్రి సబిత


రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు సచివాలయంలో విధులకు హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటులో సబితను ఏ-4 గా సీబీఐ పేర్కొన్న సంగతి తెలిసిందే. దాంతో రాజీనామా చేయాలంటూ పలు పార్టీనేతలు డిమాండు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఈనెల 8 నుంచి విధులకు దూరంగా ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి కిరణ్ సూచించడంతో మళ్లీ విధులకు హాజరైనట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News