: కేసీఆర్ వరుసగా ఏడోసారి..


తెలంగాణ రాష్ట్ర సమితి.. 2001 ఏప్రిల్ 27న పురుడు పోసుకున్న ఈ ఉద్యమ పార్టీ ఆది నుంచి కేసీఆర్ నాయకత్వంలోనే తన ప్రస్థానం సాగిస్తోంది. తాజాగా మరోసారి ఆయనే టీఆర్ఎస్ కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ విషయాన్ని పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి నేడు ఆర్మూర్ సభలో అధికారికంగా ప్రకటించారు. కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇది వరుసగా ఏడోసారి. కాగా, ఈ సభ ఆరంభంలో తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

  • Loading...

More Telugu News