: భీమవరంలో సీబీఐ జేడి ప్రత్యేక పూజలు


సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పలు దేవాలయాలను సందర్శించారు. ఇక్కడి మావుళ్లమ్మ అమ్మవారిని, సోమేశ్వర స్వాములను కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జేడీ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News