: మహానాడులో జగన్ నామస్మరణ చేశారు: వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


తెలుగుదేశం పార్టీ తిరుపతిలో నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలందరూ వైఎస్ జగన్ నామస్మరణ చేశారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అంటే చంద్రబాబుకు భయమంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదని, దీనిని నిరసిస్తూ జూన్ 2న రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News