: బీబీనగర్ నిమ్స్ త్వరలోనే ప్రారంభిస్తాం: సీఎం
నల్గొండ జిల్లా బీబీ నగర్ లో ఏర్పాటు చేసిన 150 పడకల నిమ్స్ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అలాగే జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.