: నా కూతురు, కొడుకు ఇప్పుడే సినిమా చూడాలన్నారు... అద్భుతం: కేటీఆర్


"ఇప్పుడే 24 సినిమా చూశాను. అద్భుతమైన స్క్రీన్ ప్లే, అత్యద్భుతమైన నటన. నా కూతురు, కొడుకు ఇప్పుడే 24 సినిమా చూడాలని అన్నారు" అని 24 సినిమా చూసి వచ్చిన తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్, గత రాత్రి 11 గంటల సమయంలో ట్వీట్ చేశారు. సూర్య హీరోగా గత వారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా యూనిట్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో తయారైన చిత్రం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా, పలువురు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది.

  • Loading...

More Telugu News