: గోదావరి ఖనిలో ప్రబలిన డయేరియా


కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో డయేరియా ప్రబలింది. కలుషిత నీరు తాగడంతో సుమారు 500 మంది సింగరేణి కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సింగరేణి యాజమాన్యం పట్టించుకోకుండా జాప్యం చేస్తోందంటూ బాధితులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News