: బుర్రిపాలెం చేరుకున్న ప్రిన్స్ మహేష్ బాబు


కొన్ని నిమిషాల క్రితం ప్రిన్స్ మహేష్ బాబు తన దత్తత గ్రామం బుర్రిపాలెం చేరుకున్నాడు. మహేష్ వెంట ఎంపీ, ఆయన బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. కారులో నుంచి దిగిన మహేష్ అక్కడి ఇంట్లోకి వెళ్లారు. అభిమానులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కారులో నుంచి దిగేందుకు మహేష్ కు కొంత సమయం పట్టింది. పోలీసు అధికారులు, బౌన్సర్ల సాయంతో కారు దిగిన అనంతరం తమ తాతయ్య కట్టించిన నివాసంలోకి మహేష్ చేరుకున్నారు.

  • Loading...

More Telugu News