: ‘బ్రహ్మోత్సవం’ వర్కింగ్ స్టిల్స్ విడుదల
ప్రిన్స్ మహేష్ నటించిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రం వర్కింగ్ స్టిల్స్ ను ఆ చిత్ర యూనిట్ ఫేస్ బుక్ లో విడుదల చేసింది. మహేష్, ప్రణీత, కాజల్, సీనియర్ నటి జయసుధ, రేవతి, ప్రముఖ నటుడు సత్యరాజ్ తదితరులు ఉన్న వర్కింగ్ స్టిల్స్ చిత్రాలను పోస్ట్ చేశారు. మిక్కీ జే మేయర్, మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది.