: తిరుమలలో గంటపాటు ఏకధాటిగా వర్షం


చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఈరోజు ఉదయం గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. ఉదయం 10.30 గంటల తర్వాత ప్రారంభమైన వర్షం సుమారు గంటపాటు జోరుగా కురిసింది. ఆ తర్వాత కొంత ఉద్ధృతి తగ్గింది. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, ప్రతినెలా మొదటి శుక్రవారం జరిగే ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం యథావిధిగా జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలను భక్తులు ఈవో దృష్టికి తెచ్చారు.

  • Loading...

More Telugu News