ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 15 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ 66.58 పైసలుగా ఉంది.