: వైఎస్సార్సీపీ నేత తీరును నిరసిస్తూ హిజ్రాల ధర్నా


విశాఖపట్టణంలో వైఎస్సార్సీపీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి తీరును హిజ్రాలు నిరసించారు. ఈ నేపథ్యంలో సీపీ కార్యాలయం ఎదుట హిజ్రాలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు తాము ప్రతినెలా రూ.15 లక్షలు ఇస్తున్నామంటూ కొయ్య ప్రసాదరెడ్డి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ఆరోపణలు చేసిన ప్రసాదరెడ్డి ఇంటిని ముట్టడిస్తామంటూ హిజ్రాలు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News