: రూ.40 పెన్షన్ ఇచ్చి..'ఇక గుద్దు మాకు ఓటు' అనడం మంచి పద్ధతి కాదు: కేసీఆర్


నలభై రూపాయలు, రెండొందల రూపాయల పెన్షన్లు ఇచ్చి, చక్కిలిగింతలు పెట్టి, ఇక గుద్దు మాకు ఓటు అనే పద్ధతి మంచిది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. పెన్షన్ ఇచ్చినప్పుడు దానికో అర్థం పరమార్థం ఉండాలని అన్నారు. ఇచ్చే పెన్షన్ కు ఒక అర్థం ఉండాలనే ఆలోచనతోనే ఈ రోజున రూ.1000 పెన్షన్ ఇస్తున్నామని, ఈ విధంగా ఇస్తున్న రాష్ట్రం కేవలం ‘తెలంగాణ’నే అని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News