: మహానాడు వేదిక తిరుపతి!... వసతుల లేమితో కర్నూలుకు దక్కని మహదావకాశం!


ఏటా మే నెలలో టీడీపీ నిర్వహించే మూడు రోజుల పండుగ ‘మహానాడు’కు ఈ ఏడాది తిరుపతి వేదికగా నిలవనుంది. నిన్న విజయవాడలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీ, టీడీపీ సమన్వయ భేటీ సందర్భంగా ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకను తొలుత రాయలసీమ ముఖద్వారం కర్నూలులో నిర్వహించాలని యోచించారు. అయితే మూడు రోజుల పాటు పార్టీ కీలక నేతలు, వందలాది మంది నాయకులకు వసతి సౌకర్యాలు కర్నూలులో లేవు. ఈ కారణంగానే కర్నూలు ఈ మహదావకాశాన్ని కోల్పోయింది.

  • Loading...

More Telugu News