: ప్రజల్ని చైతన్యపరిచే చిత్రం తీస్తా: శ్యాంబెనగల్


శ్యాం బెనగల్.. భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. దర్శకుడిగా ఆయన తీసిన చిత్రాలకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. అయితే సామాజిక అంశాలతో తను తీసిన చిత్రాలు..దేశ ప్రజల్లో కొంత వరకే మార్పు తీసుకువచ్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకని ఈసారి భారత రాజ్యాంగంపై సినిమా తీసేందుకు శ్యాంబెనగల్ సమాయత్తమౌతున్నారు. అక్కినేని జాతీయ అవార్డు తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన తన భవిష్యత్ చిత్రం గురించి ఇలా వివరించారు.

  • Loading...

More Telugu News