: స్వల్పంగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
గత వారం భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. లీటరు పెట్రోలుపై 74 పైసలు, లీటరు డీజిల్ పై 1.30 రూపాయలు తగ్గినట్టు పెట్రోలియం కంపెనీలు తెలిపాయి. దీంతో వినియోగదారులకు కొంత ఉపశమనం కలుగుతుంది.